Sunday, December 26, 2010

...between a boy and a girl...

I don't believe in best friendship between a girl n a boy.
Because, maximum of them fall in love or sexual infatuation....This is the ULTIMATE TRUE!

May be never

May not be both..., either one of them falls for friend...

Woww, am not saying about friends of far distances,
such as in different countries,states.
OR they may b too...
me saying about those who spends maximum time with each other...they falls in love

"Falls" (in love)... only a blind man or a careless man can fall....! But, the man who know the way correctly and know how to walk will not fall....

...A spiritualist only can use brain also with heart at proper time...but there are so many people who are unable to use brain and heart at a time..., who forwards only with hearts and falls...

Big subject...
Its depend upon people Soul status(stages of soul growth / evolution of soul )...
Its depends upon where they are in their soul journey...
It's different for each one...
And, it's not for innocents!

Now a days no people are there who have better understanding, thinking capacity....,
...actually they don't uses.
most of them are dreamers...but,
they are learners...they are learning to reach high!
They are on the way to souls high status...

But, in common... between a boy and a girl or a man and woman..., there is... just a BIOLOGICAL FORCE is there!
Yes, BIOLOGICAL FORCE only runs between opposites...,
It forms attraction, sexual infatuation, and love!

If any two opposites don't make love means...there are a lot of things between them, which affects their biological forces like age, beauty, character, situation, status, and so called relations...

So, spirituality is also a situation, a status...status of soul...
But biological force is still there!
 Because, Life came from biological force, and biological force leads life...
Ultimately, sex / love is a biological instinct lead by biological force between opposites. 
So, there is no place for other things!! 

10 comments:

  1. ఇప్పుడు ప్రేమల్లో నిజాయితీ ఎక్కడ ఉందండీ ...అలా ఉందని మనం అనుకుంటే పొరపాటే...వాస్తవానికి , నిజానికి తేడా ఏంటో చెప్పగల సమర్దులున్నారు..అంతే వాల్లు తిమ్మిని బమ్మిని చేయగలరు..వాళ్ళనే నమ్ముతారు నిజంగా నిజాయితీగా గుండెల నిండా ప్రేమను పెట్టుకొని ప్రేమించండి ఎవ్వరూ నమ్మరు అదంతె...స్నేహితులు కూడా అంతే నిజాయితీ లేదు అంతా స్వార్దమే ప్రేమను . స్నేహాన్ని కూడా నమ్మటానికి లేదు కాని నమ్మినట్టు నటిస్తున్నారు... అదే మనం నిజం అనుకుంటున్నాం ...సో అలా నమ్మితే ఏం మిగులుతుంది దుక్కం,భాద తప్ప....?

    ReplyDelete
  2. http://manasulomatacheppna.blogspot.com/ --వీడేంటి వెరైటీగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ...అయితే ఈ బ్లాగ్ చూడండి అర్దం అయి కానట్టు ఉంటుంది కాని అర్దచేసుకోవడానికి ప్రయత్నంచేస్తే ఏం అర్దం కాదు

    ReplyDelete
  3. nenu intaku munde eppudo mee blog chushanu!
    kanee antha depthga study cheya ledu.
    mee gurinchi meeru cheppandi...ani adagavaddanna tarwata ADAGANU!

    ReplyDelete
  4. And...
    nammakam...nammaka droham gurinchi kadu,
    prema gurinchi matrame think cheyandi!
    manche jarugutundi.

    ReplyDelete
  5. ప్రేమ అదెలాగుంటుంది...ఒక్కొసారి అనిపిస్తుంది మళ్ళీ డెషిషన్ మారుతుంది ఇదా ప్రేమంటే వద్దండి బాబు ప్రేమ గురించి ఆలోచించి ..ప్రేమిస్తున్నా అన మనుషుల గురించి ఆలోచించి ఆలోచించి మనసులూ పాడవుతాయి మనిషికి మనిషికి మధ్యి ఉన్న ఆ చిన్న ఫీలింగ్ ని కూడా అవకాశవాదం గా చూస్తున్నా వాళ్ళని చూశాను , చూస్తున్నాను ఒక్కసారి మనిషిలో కలిగిన ఫీలిగ్ జీవితాంతం ఉంటుంది..ఉండాలి అదే ప్రేమ పరిస్థితులు ఎలాంటివైనా ..అవసరాన్ని బట్టి మారుతాయా..?

    ReplyDelete
  6. నిజానికి అబద్దానికి మద్యి దూరం ఎంత చెప్పగలరా.. ప్రేమకు మనిషిలో ఉండటానికి పోవడానికి కూడా అదే కారనం చూపుతున్నారు...ఆసలు మనుషులంటేనే చిరాకేస్తుంది..మనసు చచ్చిన మనుషులే అందరూ ఒక్కరికీ మనస్సు అనేది లేదు ...ఎదుటి మనిషిగురించి స్వార్దం లేకుండా ఆలోచించే వాళ్ళే కరువయ్యారు...ప్రేంమించిన వాళ్ళని భాదపెట్టే వాళ్ళని చూశారా..ప్రేమించిన వాళ్ళు మనెదురుగా భాదపడుతుంటే ఎంజాయ్ చేసేవాళ్ళనీ చుసారా..ఒకప్పుడు ఉన్ననమ్మకం అంత షడన్ గా ఎలా మారుతుంది...స్నేహితులూ అంతే ..ఆ పదానికి అర్దం తెలిసి చేస్తున్నారో తెలీక చేస్తున్నారొ అంతా స్వార్దంగా ఆలోచిస్తున్నారు..వద్దండి బాబు ఈ మనుషులు అందరూ అవకాశవాదులు ..ఒకప్పుడలా ఇప్పుడిలా ఏలాగైనా మారగలరు ..మనిషి మనస్సుంటుంది అన్నది అవాస్తం..ప్రేమ స్వార్దం లేకుండా ఉంటుంది అన్నది కూడా అవాస్తవం...ఒకప్పుడు ప్రేమించినా వాళ్ళే...మరొకరికోసం దాడులు చేస్తారు దారుణంగా మాట్లాడుతారు....ఒకప్పుడు ఇష్టం అయినా స్నేహితుడు భాదపడుతున్నాడు అని తెల్సినా ....బ్రతకడు అని తెల్సినా చూస్తూ....తన లైఫ్ ను ఎంజాయి చేస్తుంటారేకారి ఎదుటి వాడు ఒకప్పటీ తన స్నేహితుడే అన్న కంగారు అస్సలు ఉండదు ఉచ్చనీచాలు మాని హేపీగా లైప్ ఎంజాయి చేస్తారు...వాళ్ళ స్నేహితులు అలాగే చచ్చారు...ఏంటో అస్సలు మనుషు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది..

    ReplyDelete
  7. ఒకడ్ని ప్రత్యెక్షంగా చూశాను పైకి పెద్ద మెధావి..ఎదుటి వాడి మనస్సులు కదిలించేలా కవితలు రాస్తాడు...కాని వాడీ స్వార్దం ముందు అందరూ తల వంచాల్సిందే..వాడి స్వార్దం కోసం ఎదుట వాని జీవితం నాశనం అయినా వాడికి సంబందం లేదు వాడనుకున్నదానికోసం కావాలనుకున్నదానికోసం ఎన్ని డ్రామాలైనా ఆడతాడు..నీచుడు..తల్లి తండ్రి..అమ్మా నాన్నల ప్రేమలు వాడీకి తెలుసో లేదో తెలిదు..ఏదిటి వాని జీవితన్ని ఎలా నాశనం చేయొచ్చే ప్లాన్ వేసి అవసరం అయితే తనకు కావాల్సిన మనుషుల వద్ద ఆడదాని ఏడ్చి..అనుకున్నది సాదించుకుంటాడు తుచ్చ శరీర సుఖం వాడికి ముఖ్యిం అంటాడు నాతో అటు వైపు ప్రేమ నీవు లేక పోతే బ్రతక లేను అంటూ ఏడుస్తుడు చీ వెదవ..అలాంటీ వాళ్ళనే అందరూ నమ్ముతారు..ఇలాంటీ వాడ్ని చూస్తే బజారులో చిత్తకార్తెకుక్క గుర్తుకు వస్తుంది..అదీ అంతే తనసుఖంకోసం ఆది కుక్కల వెంట పడటం చూశామా అలా..ఎదుట ఫ్యామిలీలు నాశనం అయినా పర్లేదు వాడనుకున్నది సాదించుకోవడం కోసం ఏమైనా చేస్తాడు..చేశాడు..కచ్చితంగా వాడి చెల్లికో అక్కకో ఇలాగే జరుగుతుంది అప్పుడు తెలుస్తుంది ఎదుటి వాని భాద

    ReplyDelete
  8. మీకోసంగతి తెలీదు నా ప్రేమ మీద నాకు ఇంక నమ్మకం ఉంది...నన్ను ఎన్ని అన్నా ఎంత దూరం అయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను గొంతులో ప్రానం ఫొయే వరకు నేను మారను వాళ్ళు మారితే నేనేం చేయను..అందరిలా వెంటపడి వేదించలేను నా మెంటాలిటికీ అది విరుద్దం నాకిష్టమైన వాళ్ళు కష్టపడటం నేను ఛూడలేను నేను ఏమైనా పర్లేదు వాళ్ళు హేపీగా ఉండటానికి ఏమైనా చేస్తాను..అలా తను బాగుండాలని చేసిన ప్రయత్నం లో ఎన్నో కోల్ఫోయాను అయినా లెక్క చేయను ప్రాణం పోయినా పర్లేదు..నాకిష్టమైనా వ్యక్తికోసం దేనికైనా రెడీ...నాకు తెలీసీ నాప్రాణం అంటూ పోతే ఆ విషయంలోనే పోతుందేమో...?

    ReplyDelete
  9. My new ..> Who is it

    రాయడం నాకు ఇష్టం మొదలైంది నీవల్లే
    కదిలించగల భావుకత వుందని కాదు
    కదిలిన నా హృదయస్పందనకి అసలైన అక్షరరూపం కోసం

    రాయడం నాకు అవసరం
    పరిపక్వత నిరూపణ కోసం కాదు
    పరిమితులులేని మనసుపయనానికి అక్షరదిక్సూచి కోసం..

    ఏన్నోసార్లు నీవిషయంలో ఓడిపోయిన నేను
    ఎంతగా ఇంకా ఓడీపోతున్నానో తెలపడంకోసం

    రాయడం నాకు అలవాటు చేసిందే నీవు
    ఆలోచనాసరళి మెప్పుదల కోసం కాదు
    మసకబారినా జ్ఞాపకాల సమాహారం ఇది
    రాయడం నాకు ఆనందం కాదు
    చిందాడే అందమైన పదాల కూర్పుకై కాదు
    చిరునగవుని అద్దిన క్షణాల అక్షరసంయోగం కోసం

    రాయడం నాకు అమూల్యం
    తప్పొప్పుల సమీక్షాసమాహారాల కోసం కాదు
    తడబాటులేని విలువల విలువైన అక్షరపాఠం కోసం
    రాయడం నాకు స్వార్ధం
    నాకవసరంలేని అంగీకారాల కోసం కాదు



    నల్లని ఙ్ఞాపకాలు సిరాగా మార్చి, కాగితాలపై అక్షరాలను పొందు పరిచే ప్రయత్నం
    రాయడం నాకు వేదన..బరించలేని భాద తట్టుకోలేని గుండె కోత..
    మనసు చచ్చిన మనిషిగా తట్టుకోలేక రాస్తున్న అక్షరాలే ఇవి

    రాయడం నాకు అతి ముఖ్యం
    ప్రేరేపించడం కోసం కాదు
    నా గుండె చప్పుడు ను చెప్పడం కోసం ప్రియా

    రాయడం నాకు అవసరం
    నేనేమిటో తెలుపుకోవడానికి కాదు
    నేనేమిటో నీవు మరవకుండా తరచి చూడటంకోసం..

    ఎప్పుడైనా నేనంటూ దూరం అయితే నీ వెతుకులాటలో..
    ఈ అక్షరాల సమాహారాన్ని చూసి అప్పుడైనా అర్దం చేసుకుంటావని..
    ఎంత తరచి చూసినా నాలో పేర్కొన్న భావలివి అని తెలుసుకో..

    నీవు నిజం తెల్సుకునే సమయానికి ..
    ఈ అక్షరాలే నీకు మిగిలేది..నేనుండనుగా
    ఇంత ప్రేమ నీపై పెట్టుకున్నా నీపై ఇప్పుడన్నా నన్ను అర్దం చేసుకుంటావా..
    నేను ఇక లేను అని తెలుసుకున్నాక ఒకన్నీటి బొట్టు రాలుస్తావా..

    వద్దు నాకోసం ఆ కన్నీటీ ని వేష్టు చేయకు అనేది నాసలహా..
    విలువలేని నాలాంటి మనుషుల కోసం విలువైనా కన్నీరు కార్చకు..
    ఒక్క కన్నీటీ బొట్టు రాల్చవని తెలుసు కాని ఎక్కడో..?

    అయినా నా పిచ్చి గాని నీను నేనెందుకు గుర్తుంటాను చెప్పు..
    గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి.. WhO am I dear
    ఇప్పుడనుకుంటున్నావు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాడు ..
    పోయాక కూడా ఇలా చిరాకు పెడ్తున్నాడని అనుకుంటున్నావుకదూ...Sorry Dear

    ReplyDelete
  10. @నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి...
    TQ for the comments...
    meeru gataanni vadilesi vartamaanamlo jeevinchandi..!
    Me poetry ni mee bloglo post cheste andarikee chadavadaaniki andubatulo untundi.
    TQ!

    ReplyDelete