Sunday, December 5, 2010

తలుపులూ, తాళాలు లేని ఒక లోకం

ధర్మ భూమి.. 
కర్మ భూమి.. 
..అని పిలుచుకునే భారత దేశానికి పట్టిన ఖర్మ... దోపిడీ! 

- ఇతరులది /మనది కానిది మనం తీసుకోవడం... 
...మన ఇంటా వంటా లేదు/ఉందేమో!? 

Free గా వస్తే ఫినాయిల్ అయినా తాగుతామని 
మనకో చెడ్డ పేరు... ఊరకే రాలేదేమో. 

గుండు సూది దొరికినా తోసెయ్యడం మానం కదా!!

తాళం వేసుకోవాల్సింది వస్తువులకు కాదు..,
మన చపల చిత్తానికి ( మనసుకు.)!!!

...తలుపులూ, తాళాలు లేని ఒక కొత్త లోకం ఏదో ఓ ప్రపంచంలో ఉంటుందని ఆశ పడుతున్నాను...

No comments:

Post a Comment