ఆకలి, నిద్ర
బాధ, సుఖం
కోపం, ప్రేమ...
..ఏమీ చెయ్యలేని నిస్సహాయత ,
ఏదైనా చెయ్యగల తెగువ..
ఆకాశం, నేల
ప్రేమ, విరహం
పుట్టుక, చావు ...
..భూమ్మీద చాలా బాగుంది !
ఈ భూమ్మీద..
...పుట్టడమే సంతోషం!!
విశ్వం భూమిని సృష్టించుకుంది
భూమ్మీద.. మనిషిని సృష్టించుకుంది
విశ్వానికి సంతోషం మనిషే !!!
విశ్వం భూమిని సృష్టించుకుంది
భూమ్మీద.. మనిషిని సృష్టించుకుంది
విశ్వానికి సంతోషం మనిషే !!!
( జూన్ 24.. నా పుట్టిన రోజు...మరణం కంచె దాకా వెళ్లి... మళ్లీ బ్రతికాకా... భూమి మరింత ఆత్మీయమైన చోటు అనిపిస్తోంది!)
No comments:
Post a Comment