Sunday, November 28, 2010

మా ఇంటి ముందు...సరిగమపదనిస...లు...



మా ఇంటి ముందు...
Friends.., మేమందరం నిన్న సాయంత్రం మా ఇంటి ముందు కూర్చుని సరదాగా మాట్లాడుకున్నప్పుడు తీసిన photo:)
ఇరుగు పొరుగు వాళ్లు రాకపోకలకు అడ్డంగా కూర్చున్నామని విసుక్కుంటూ తిరిగినా మేం పెద్దగా పట్టించుకోలేదు.
Obama కాస్త కంగారు పడినా, మా హైదరాబాదులో ఇవన్నీ common dear అని చెప్పడంతో happy గా tea తాగాం. 
అమితాబ్ బచ్చన్ గారు అడిగిన ప్రతి దానికి ఎలాంటి దాపరికం లేకుండా చక్కగా సమాధానం చెప్పారు.
అబ్దుల్ కలాం గారు అడక్కపోయినా చాలా విషయాలు చెప్పి అందర్నీ educate చేశారు.
Cat అందరికీ hot hot గా tea serve చేసింది.
Ice ice cubesతో ముఖ సౌందర్యానికి ఎలా మెరుగులు పెట్టాలో కొన్ని beauty tips అడిగి రాసుకుంది.
Bil gates ప్రతి దానికీ soft గా నవ్వి ఊరుకున్నారు.
Big B ఎక్కడ hardగా react అవుతారో అని ఆయన కొంచెం భయపడ్డట్టు కనిపించింది.
ఇదే problemతో మిగతా వాళ్లు కూడా ఏమంత హుషారుగా మాట్లాడలేదు.
అయినా వాతావరణం coolగా ఉంచడంలో నేను success అయ్యాను.
coolగా ఉండక ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండీ?
నేను మాట్లాడుతుంటే...వాళ్లెవరికీ పెద్దగా మాట్లాడవలసిన అవసరం రాలేదు.
End of the day...BigB గారు ఎవ్వర్నీ మాట్లాడనివ్వకుండా నేనే మాట్లాడ్తున్నానని నా వైపు కోపంగా చూశారు...
So, ఇంక చివరి కప్పు Tea ఇచ్చి అందరికీ TATA చెప్పేశా.      
మీరంతా మిస్ అయ్యారు కానీ మేం చాలా సంగతులు షేర్ చేసుకున్నాం....
స రి గ మ ప ద ని స... లు...

No comments:

Post a Comment