హైదరాబాద్ లో............................
ఒక్కో మూలలో ఒక్కో హడావిడీ....
1) ..........................................
ఒక వైపు కళ్యాణమస్తు...సాముహిక వివాహాలు...
2) .........................................................
మరో వైపు ఫాషన్ పెరేడ్ లు...
3) ............................................
ఇంకో వైపు... రోడ్ వైడెనింగ్ గొడవల్లో
ప్రభుత్వానికీ, ప్రజలకూ గొడవ... భారీగా పోలిసుల మోహరింపు!
4) ....................................
ఈ గొడవతో సంబంధం లేనట్టు...ఆగష్టు 15 స్పెషల్ ఆఫర్ల కోసం...
షాపింగ్ కామ్ప్లెక్షుల వద్ద అంత కన్నా భారీగా ఎగబడుతున్న జనం!
రంజాన్ ప్రార్థనలు....
6) .......................................
కామన్వెల్త్ ఎక్ష్ప్రెస్స్ కేరింతలూ....
7) ................................................
పాత మిత్రులతో శత్రుత్వాలు, కొత్త మిత్రులతో భేటీలు వగైరా
...రోజువారీ మంతనాలతో రాజకీయ నాయకుల బిజీ!
( Andhra Political Map.)
.......చూస్తుంటే నగరమంతా దాని గజిబిజిలో అది ప్రశాంతంగానే ఉన్నట్లుంది...
వార్తలు రాసుకునే వాళ్ళు ఈగలు తోలుకుంటున్నారని సమాచారం,
కానీ, మనకే విచారం లేదు! Thats it. Simply this is today's Hyderabad!!
nice..
ReplyDelete