ఉగాది శుభాకాంక్షలు!
కళ, కళ లాడే వేపచెట్లుమిల, మిల లాడే మామిడి కాయల గుమ, గుమలూ
మావి చిగురు తిన్న కోకిలల కిల, కిలలూ...
చెరుకు గడల తియ్యందనాలు
చింత పులపరింతలు
కొత్త కారం, ఉప్పుల ఊరింతలూ...
ప్రకృతిని ప్రేమతో పరిపూర్ణం చేసే... వసంతుడు తోడుగా వస్తోన్న
ఓ ఉగాదీ...కమ్మటి తెలుగు గొంతుకలతో నీకు స్వాగతం!!
mee kavitwam ugadi pachadila kammaga undi.
ReplyDeletepandaga special la kamaneeyangaa undi.
kokila patalaa madhuranga undi.
I like it. and I like you!